2023క్రిస్మస్ న్యూ సాంగ్స్ Christmas new song

Deal Score0
Deal Score0

2023క్రిస్మస్ న్యూ సాంగ్స్ Christmas new song

Deevena tv telugu
Tune . Lyrics.& produced .Bro. suresh
Nittala, singapore
Music.Bro. K Y Ratnam
vocals. Singer Ramya Behra
Aanandam

క్రిస్మస్ ఆనందం సంతోషమే
నా యేసుని జన్మదినమే
యూదుల రాజుగ జన్మించెనే
పశులతొట్టెలో పరుండబెట్టెనే (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) [క్రిస్మస్ ఆనందం]

1 సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను
ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) [క్రిస్మస్ ఆనందం]

2 గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి
విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) [క్రిస్మస్ ఆనందం]

3ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2)
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) [క్రిస్మస్ ఆనందం]
[ad_2]

Telugu Christian songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Deevena tv Telugu
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo