6:13 నీతో నేను నడువాలని.. Neetho Nenu Naduvaalani | Telugu Christian Song

Deal Score+1
Deal Score+1

6:13 నీతో నేను నడువాలని.. Neetho Nenu Naduvaalani | Telugu Christian Song

Grace Gospel Ministries presents

Grace Gospel Ministries presentsనీతో నేను నడువాలని.. Neetho Nenu Naduvaalan

ఈ పాటని మీకు అందించడంలో సహాయ పడిన ప్రతి ఒక్కరిక హృదయపూర్వక కృతజ్ఞతలు
ఈ తరంలో పాడుకో దగిన మంచి ఆత్మీయమైన గీతం

i thanks to

Music in this video
Learn more
Listen ad-free with YouTube Premium
Song
Neetho Nenu Nadavalani
Artist
M.M.Keeravani
Album
Neetho Nenu Nadavalani
Licensed to YouTube by
AdityaMusic (on behalf of Aditya Music(India) Pvt. Ltd.); The Royalty Network (Publishing), BMI – Broadcast Music Inc., and 2 music rig Lyrics:
నీతో నేను నడవాలనీ నీతో కలిసి వుండాలని
ఆశయ్య చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా
1॰
నడవలేక నేను ఈ లోకయాత్రలో }
బహూ బలహీనుడనైతినయ్య }॥2॥
నా చేయిపట్టి నీతో నన్ను }
నడిపించుమయ్యా నా యేసయ్యా }॥2॥
నీతో నడవాలని నీతో వుండాలని
చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥
2॰
సౌలును పౌలుగా మార్చిన నాగొప్ప దేవుడా ॥2॥
నీలో ప్రేమ నాలోనింపి }
నీలా నన్ను నీవు మార్చుమయ్యా }॥2॥
నీలా వుండాలని నీతో వుండాలని చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥

ఆత్మీయునిగా తొందరపాటు నిర్ణయం వల్ల part 1 https://www.youtube.com/watch?v=nNGPDMGAtA8&t=2s

Attachments area
Preview YouTube video ఆత్మీయునిగా తొందరపాటు నిర్ణయం వల్ల part 1

Subscribe to YOUTUBE :https://www.youtube.com/channel/UCxKUbO8IecRL2E-aPUotUnA

Like us on FACEBOOK:: gwc vijayawada

Paid Prime Membership on Primevideo.com


Telugu Christian songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Grace Worship Center Vijayawada
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo