Sandhade Sandhadi Joshua Gariki, Srisha, Symonpeter | Raja Reddy, New telugu Christmas Song 2022 ECM

Deal Score0
Deal Score0

Sandhade Sandhadi Joshua Gariki, Srisha, Symonpeter | Raja Reddy, New telugu Christmas Song 2022 ECM

God’s promise:2ndChronicals7:16
ETERNAL COVANENT MINISTRIES

Credits:
Song : Sandhade Sandhadi
Lyrics & Produced by : Bro.Raja Reddy Yarabam
Tune Compossed by : Symonpeter.Chevuri
Singers : Joshua Gariki , Srisha Vijayasekar , Hannah Jessica
Music: N.Thomas
Nadaswaram : Bala
Chorus : V.Solomon , Symonpeter , K.Rajkumar
Rythm Pro : Issac Inbaraj
Mix & Master : Sundar
DOP : Raj Kumar.K (RK Studios)
Edit & Vfx : Ajay Paul
Post Production @ Wesley Vfx Visual Studios, Chennai

Production: Eternal Covanent Ministries
Voice Recorded @ John Studio, Chennai
Voice Recorded @ Sree Abheri Studio, Hyderabad
Live Recorded @ Seventh Sound , Chennai
www.Eternal Covanent Ministries
Email: ecm072020@gmail.com
Mobile:86881 32758

క్రిస్మస్ వచ్చింది సందడే సందడి – క్రీస్తేసు పుట్టాడు భువిఅంతా సందడి (2)

రండి రారండి మనమంతా కలిసి – క్రీస్తేసుని ఆరాధన చేద్దాము చేరి (2)

సందడే సందడి ఈ లోకాన సందడి – సందడి సందడి సందడి మన బ్రతుకుల్లో సందడి (2) (క్రిస్మస్)

1.క్రిస్మస్ అంటేనే కేకులు కాదండి – క్రిస్మస్ అంటేనే గిఫ్టులు కాదండి (2)

క్రీస్తేసు దేవుడై నరరూపిగా వచ్చెను  – లోకాన మానవుల పాపములు మోసెను

తెలుసుకొని రక్షకునిగా క్రీస్తేసుని చేర్చుకో – హృదయములో నేడే నీవు ఆనందం నింపుకో

సందడే సందడి ఈ లోకాన సందడి – సందడి సందడి సందడి మన బ్రతుకుల్లో సందడి (2)  (క్రిస్మస్)

2.క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ ట్రీ కాదండి – క్రిస్మస్ అంటేనే శాంటా కాదండి (2)

క్రీస్తేసు కల్వరిలో రక్తమంతా కార్చెను  – మూడవ రోజున తిరిగి మన కొరకై లేచెను

జీవించువాడని ఈ సత్యం తెలుసుకో  – చాచిన చేతులు నీకని విశ్వాసముంచుకో

సందడే సందడి ఈ లోకాన సందడి – సందడి సందడి సందడి మన బ్రతుకుల్లో సందడి (2)  (క్రిస్మస్)
[ad_2]

Telugu Christian songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Eternal Covenant Ministries - Raja Reddy Yarabam
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo