KUMMARI O KUMMARI | కుమ్మరి ఓ కుమ్మరి | Telugu Christian Devotional Song | Heavenly Harmonies
KUMMARI O KUMMARI | కుమ్మరి ఓ కుమ్మరి | Telugu Christian Devotional Song | Heavenly Harmonies
Sing along – https://www.youtube.com/watch?v=ZIo3mzPjTD0
Lyrics : Late Rev. C.A.J. Prasad Rao (AELC)
Produced & Presented by : Rajesh Ravuri
Singer’s : Vedala Hema Chandra
Sireesha Bhagavatula
Orchestration : Afzal Yusuf (Cochin)
Flute : Ravi Shankar (Moksha Studios, Hyderabad)
Tabla : Paul Raj (Hyderabad)
Sitar : Nandu (Hyderabad)
Mixed & Mastered by : JayaKrishnan (TAG Studios, Mumbai)
Video Edit : Suman Dadipogu (Hyderabad)
This song is from Andhra Zion songs book holding song no. 644 is a very meaningful and famous among all Christian fellowships.
This song is sung by most of the telugu speaking people across the world. This song mainly talks about how God is protecting us and bringing us out from the trails of our enemies, When we turn towards Him and seek Him, He is our help and refuge, he will deliver us .
This song mainly talks about the body which is just dust, it is making us to remember that beauty is not important as this body will perish.
Fear to the Lord who will save your soul.
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
– చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
– సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
– సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
– నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Telugu Christian songs lyrics