Latest Telugu CHRISTMAS songs 2022|| RAKSHAKUDU PUTTADU || Davidson Gajulavarthi||Ch. John Wilson

Deal Score0
Deal Score0

Latest Telugu CHRISTMAS songs 2022|| RAKSHAKUDU PUTTADU || Davidson Gajulavarthi||Ch. John Wilson

Latest New Telugu CHRISTMAS songs 2020|| RAKSHAKUDU PUTTADU || Ch. John Wilson || SONG * A NEW CHRISTMAS CELEBRATION SONG Copyrights reserved @ : 2020 FOUNDERS : REV.DR.CH.GEORGE WILSON, SMT.CH.KRUPA WILSON LYRICS : CHJOHN WILSON# TUNE, SUNG by : CH. JOHN WILSON MUSIC . DAVIDSON GAJULAVARTHI PRODUCER : CH. STANLEY WILSON Camera & Editing : Pavan Chaitanya Rajkumar. Redemption Prayer House : #CHJOHNWILSON# Guntur DT Andhra Pradesh Pin – 522002 Latest New Telugu CHRISTMAS songs 2020|| RAKSHAKUDU PUTTADU || Ch. John Wilson Telugu Latest Christian Songs#NewTeluguChristmasSongs2020# Famous Telugu Christmas Songs 2018,Telugu Christian Songs,chJohn wilson,Latest Telugu Christian Songs 2020,Tamil Christian Songs,Latest Telugu Christian Songs,Hindi Christian Songs,New Telugu Christmas Songs 2020,Rashakudu Puttadu 2020,Telugu Christmas Songs,Most Telugu Christmas Songs,2020Telugu Latest Christian Songs/ New Telugu Christmas Songs 2020,Famous Telugu Christmas Songs 2018,Telugu Christian Songs,ch . John wilson,Latest Telugu Christian Songs 2020,Tamil Christian Songs,Latest Telugu Christian Songs,Hindi Christian Songs,New Telugu Christmas Songs 2020,Rashakudu Puttadu 2020,Telugu Christmas Songs,Most Telugu Christmas Songs,2020Telugu Latest Christian Songs/ New Telugu Christmas Songs 2020,Famous Telugu Christmas Songs 2018,Telugu Christian Songs,ch . John wilson,Latest Telugu Christian Songs 2020,Tamil Christian Songs,Latest Telugu Christian Songs,Hindi Christian Songs,New Telugu Christmas Songs 2020,Rashakudu Puttadu 2020,Telugu Christmas Songs,Most Telugu Christmas Songs,2021#JkChristopher #Davidson gajulavarthi Songs. . రక్షకుడు పుట్టాడురో లోకమంతా వెలుగాయనే
యేసయ్య జన్మించిరో అందరికీ విడుదల ఆయనే
మార్గము , సత్యము , జీవము యేసే రా
భువి నెలే రారాజు సృష్టి కర్త క్రీస్తే రా
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
.
.
.
.
1, పేద వాడివైన ధనము లేకున్నా
పాపాత్ముడు వయిన పలు రోగాలు వున్నా (2)
హక్కున చేర్చుకునే రక్షకుడు రా (2)
క్రీస్తు యేసు రక్తము చేత నీ పాపములు క్షమియించురా (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
.
.
.
.
2, తుర్పు దేశ జ్ఞానులు ,గొలల్లు రు వచ్చిరి
మనసారా పూజించి కానుకలు ఇచిరి (2)
క్రీస్తు నే పూజించి నీవు కూడా (2)
హృదయాన్ని అర్పించుర క్రీస్తులో సంబరమెర (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
.
.
.
.
3, యేసయ్య ను నమ్మితే పరలోకం చేరుతావ్
ఇహలోక ఆశలు విడిచిపెట్టు సోదర
యేసయ్య ను నమ్మితే పరలోకం చేరుతావ్
ఇహలోక ఆశలు విడిచిపెట్టు సోదరి
వాక్యం అనే ఖడ్గం నీలో వుంటే (2)
నీ శత్రువును హతమార్చును
నిను వాక్యమే బ్రతికించును (2)
.
.
.
.
రక్షకుడు పుట్టాడు రో లోకమంత వెలుగా యనే యేసయ్య జన్మించే రో అందరికీ విడుదల ఆయనే
మార్గము ,సత్యము ,జీవము యేసే రా
భువిని ఏలే రారాజు సృష్టికర్త క్రీస్తే రా
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్

…..thank you ……

Paid Prime Membership on Primevideo.com


Telugu Christian songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Ch John Wilson
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo