Nakshathram Nakshathram Nakshathram || Telugu Christmas Song
Nakshathram Nakshathram Nakshathram || Telugu Christmas Song
#christmas #christmassongs #teluguchristmassong #oldchristmassongs
నక్షత్రం నక్షత్రం నక్షత్రం
క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం (2)
యేసుని చూపుటకు – ప్రజలను నడిపించే (2)
Happy Christmas నక్షత్రం
Happy Happy ¶నక్షత్రం¶
1).తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులన్
యేసుని చూపుటకు వారిని నడిపెను (2)
యేసుని చూచిరి సాగిలపడిరి (2)
కానుకలర్పించి ఆరాదించిరి (1)
|| సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమ హల్లెలూయా (2)||
¶నక్షత్రం¶
2) నీతి మార్గము అనుసరించుటకును
ఎవరు అనేకులను యేసువైపు త్రిప్పుదురో (2)
వారు ఆయన నక్షత్రం వలెను (2)
నిరంతరమును ప్రకాశించెదరు (1)
¶సర్వోన్నతమైన¶
¶నక్షత్రం¶
Telugu Christian songs lyrics