
|| Nutana Krupanu || నూతన కృపను || New 2024 Telugu Christian song By Praveen Inti
|| Nutana Krupanu || నూతన కృపను || New 2024 Telugu Christian song By Praveen Inti
Shekinah Faith Home’s Presentation
Song : Nutana Krupanu
Lyrics, tune, sung by: Praveen Inti
Mail; praveeninti78@gmail.com
#praveeninti #nuthanakrupanu #shekinahfaithhome #pedapatnamlanka #2024newyearsong
Lyrics:
నూతన కృపను చూపిన నా యేసయ్య నూతన వసంతం ఇచ్చిన నా మెస్సయ్య చూపిన ప్రేమకు చేసిన మేలులకు కృతజ్ఞాత కలిగి స్తుతి పాడేదను జీవము గల దేవుడా నా జీవము నీవేనని
1. సిలువలో నాకై బలియైనావే నా దోషములు పరిహారించావే శాపము నుండి విడిపించుటకు దీనిని విడచి భూమికి వచ్చి /2/ /2/
రక్షణ శృంగమై నన్ను రక్షించిన యే సయ్య/2/
2. విడువక ప్రేమించి నెమ్మది ఇచ్చితివే
నా వేదనలో ఆధారమైతివే
/2/
నా విశ్వాసమును ఘనపరుచుటకు ఘనమైన కార్యములు జరిగించితివి /2/
పరిమళ వాసనగా నీకై సాక్షిగా బ్రతికెదను /2/
3. నీ ఆత్మతోనే నన్ను నింపితివే
పరిపూర్ణతకై అభిషేకించితివే /2/
నా దివ్య గృహమైన సీయోను పురములో
నివసించాలని ఆశ నిండె /2/
వేచియున్నానయ్య నీ రాకకై యేసయ్య /2/
CREDITS:
Lyrics, Tune & Vocals: Praveen Inti
Music: Sareen & Praveen
Mix & Mastered: Voice of ecclesia
DOP: Sunandha Digitals
Edit: G.Kranthi & Sunny
SPECIAL THANKS TO:
My Spiritual Parents
Pas.Rajeshbabu G & Sis.Divya G
Pas.Johnbabu Garu,Chennai,
Pas.Prabhukumar Garu,Amalapuram,
Manna Jubilee Church,Amalapuram.
telugu christian songs 2023/ telugu christian songs 2024/ latest telugu christian songs/ new telugu latest christian songs 2023/ new telugu latest christian songs 2024/ download telugu christian songs lyrics /telugu christian songs/ 2023 new hits/ 2024 new hits/ telugu christian songs latest/ 2023 telugu christian songs/ 2024 telugu christian songs/ latest telugu christian songs/ andhra kraisthava songs / indian christian songs/ telugu heart touching christian song / latest telugu christian messages / new year song 2024/ nuthana krupanu/ praveen inti/ shekinah faith home/ pedapatnam lanka
Telugu Christian songs lyrics