నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ పదము తాకి వేడనీ నీవే నా జతవై రావా దేవా
మాత్రుమూర్తి మరచిన నీవు నన్ను మరువవు నింగి నేలను ...
Lyrics----------కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య కమనీయమైన ...
CHORUSనీ ఆత్మతో నన్ను నడిపించయా – నీ మార్గము నాకు చూపించయా నీ సత్యము నాలో కలిగించయ్యా – నీ చిత్తము నాయందు నెరవేర్చయ్యానీ ప్రేమ చూపించయా – నీ స్వరము ...
పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4)
ఆదరణ కర్తా సమాధాన కర్త (2)
సర్వ సత్యములోనికి నడిపే
మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా||
స గ గ గ గ మ గ రి స ని ద ప
స ...