#teluguchristiansong #latest21 నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా – neevu gaaka naakilalo evaru lerayya

Deal Score0
Deal Score0

#teluguchristiansong #latest21 నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా – neevu gaaka naakilalo evaru lerayya

నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా – neevu gaaka naakilalo evaru lerayya

#teluguchristiansong #latestchristian2021 #
#christianvideosongs #christiantelugusongs
Please subscribe our youtube channel #Christ Gospel Musictelugu like & share
#subscribe & comment

పల్లవి :నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా-

జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న (2)
నీవే ….. –
నాకున్న ఆధారము (2)
                      ||  నీవు గాక నాకిలలో ||
1.అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్న
మార్గము తెలియక నీవైపే చూస్తున్న
మార్గము నీవే -వెలుగు నీవే (2)
నేనున్నానని అన్నావు- మార్గము నాకు చూపవు (2)
నీవే  ………
వెలుగైనా నా మార్గము (2)
                       ||  నీవు గాక నాకిలలో ||
2.నమ్మిన వారు నను విడచి వెళ్లారు –
నా అను  వారు ఒకరైన లేరు (2)
స్నేహము నీవే బంధము నీవే  (2)
నిత్యము నాతో ఉన్నావు -నను వీడని బంధము యేసయ్య
నీవే….. 
నాకున్న అతిశయము  (2)
                          ||  నీవు గాక నాకిలలో ||
3.కన్నీళ్లే నాకు అన్నపానములాయె –
వేదనలే నాకు బంధుమిత్రులాయే (2)
ఆదరణ నీవై -ఓదార్పు నీవై (2)
నా యెదుటే నీవు నిలిచావు -న కన్నీలన్నీ తుడిచావు (2)
నీవే ….
నాకున్నా నీరీక్షణ (2)

                       ||  నీవు గాక నాకిలలో ||
God “””””””” bless””””””’you

Please Subscribe our youtube Channel.

Paid Prime Membership on Primevideo.com


Telugu Christian songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Pakshiraju Gospel Music Team
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo