Yesu Rakathame | Worship Jesus | Live Concert | Raj Prakash Paul | Telugu Christian Song | 4k video
Yesu Rakathame | Worship Jesus | Live Concert | Raj Prakash Paul | Telugu Christian Song | 4k video
Yesu Rakathame | Worship Jesus | Live Concert | Raj Prakash Paul
పల్లవి: యేసు రక్తమే జయము జయము రా….
శిలువ రక్తమే జయము జయము రా…
ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా…. తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా…. /2/యేసు/
బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము….
వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము…..
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం /2/
మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే /యేసు/
పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము…
అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము….
శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు /2/
సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా
కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే /యేసు/
English Translation:
Pallavi: Yesu rakthame jayamu jayamu raa….
siluva rakthame jayamu jayamu raa…
dhairyaanni, souryaanni nimpenuraa…. thana pakshamu nilabadina gelupu neede raa…. /2/Yesu/
Balaheenulaku balamaina durgam, mukthi yesu rakthamu….
vyaadi baadhalaku vidudala kaliginchunu svasthatha yesu rakthamu…..
saanthiki sthaavaram sree yesuni raktham-neethiki kavacham parisudhdhuni raktham /2/
mruthyuvune… gelichina rakthamu… paathaalam muyu rakthamu
narakaanni bandhichina jayasaali adhipathi raaraaju yesayye /Yesu/
Paapiki saranamu yesu rakthamu, rakshana praakaaramu…
apavithraathmanu paaradrolunu khadgamu yesu rakthamu….
sathruvu nilivadu virodhi evvadu?-ye aayudhamu neepai vardhilladu /2/
saathaanne nalagagottina vaadithalane chithakakottinaa
kodama simhamai meghaarudigaa theerpu theercha vachhu raaraaju yesayye
Telugu Christian songs lyrics