ఎంతో ఆనందము / ENTHO ANANDAMU / 2022 Telugu CHRISTMAS SONG -1 / CGTI VKR SONGs / @VKRGOSPELMEDIA
ఎంతో ఆనందము / ENTHO ANANDAMU / 2022 Telugu CHRISTMAS SONG -1 / CGTI VKR SONGs / @VKRGOSPELMEDIA
Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92
Lyrics:
పల్లవి : పరమందు ఉన్న ఆ దైవము
భువిపై దిగివచ్చినా వైనము (2)
జనులందరి రక్షణకై ఆ దైవము
దయచూపి చేసిన సంకల్పము (2)
ఎంతో ఆనందము – నిత్య సంతోషము
ఎంతో వైభోగము – క్రీస్తుని జననము (2)
1. ప్రజలందరు పాపులై – దేవునికి దూరమై
పాపం పరిపక్వమై – మరణం దరి చేరువై (2)
పాపాన్ని క్షమియించుటకు – మరణాన్ని తొలగించుటకు
అందరినీ రక్షించుటకు – పరిశుద్ధత స్థాపించుటకు
దైవమే మనుష్యునిగా ఇలలో జన్మింపగా
ఎంతో ఆనందము – నిత్య సంతోషము
ఎంతో వైభోగము – క్రీస్తుని జననము (2)
(పరమందు)
2. ప్రజలందరు శుద్దులై – పాపానికి దూరమై
ప్రభు యేసుని శిష్యులై – లోకానికి వేడుకై
క్రీస్తును ప్రకటించుటకు – క్రీస్తు ప్రేమ చూపించుటకు
క్రీస్తు లా జీవించుటకు – పాపిని రక్షించుటకు
దైవమే మాదిరిగా ఇలలో జన్మించగా
ఎంతో ఆనందము – నిత్య సంతోషము
ఎంతో వైభోగము – క్రీస్తుని జననము (2)
(పరమందు)
VKR Song No: 57
Title: Entho Aanandamu
New Christmas Song – 2022
Credits:
Lyric, Tune: Dr. Vijay Kumar
Music: Prasanth Penumaka
Vocals: Bro. Nissi John Burre (Gospel Singer)
Rhythms: Nishanth Penumaka
Recorded and Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath
Digitally Mixed and Mastered @ AD Studios by Sheik Arif Dani
Videography: Prasanna
Visuals and Edit: Yedidyah Pictures (NANI)
All Songs Play List :
For UP Coming Meetings And More Details Contact :
Dr. Y.VijayKumaR (VKR). CGTI Ministries – 9000909192
మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు “అలెర్ట్” రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.
(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT….
Telugu Christian songs lyrics