వందనం యేసయ్య – Vandanam Yesayya || Jyothi Raju garu || Telugu christian song 2017 || worship song
వందనం యేసయ్య – Vandanam Yesayya || Jyothi Raju garu || Telugu christian song 2017 || worship song
Hi friend watch this song be blessed …. if you like the video, Subscribed to my channel
Song Lyrics
నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు-2
వందనం యేసయ్య – వందనం యేసయ్య -2
ఏ పాటివాడనని నేను నన్నేతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి నన్నేతగానో దీవించావు -2
వందనం యేసయ్య – వందనం యేసయ్య -2
బలహీనులైన మమ్ము నీవెంతగానో బలపరిచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు -2
వందనం యేసయ్య – వందనం యేసయ్య -2
Telugu Christian songs lyrics