
వేకువచుక్క | VEKUVA CHUKKA | Anand Medari | Renjumon | K.Y.Ratnam | 2022 NEW Telugu Christmas Song
వేకువచుక్క | VEKUVA CHUKKA | Anand Medari | Renjumon | K.Y.Ratnam | 2022 NEW Telugu Christmas Song
Song Launched by Master Ashvan Medari
Title : VEKUVA CHUKKA
Lyrics : Anand Medari, M.B.Th.
Music & Tune : K.Y. Ratnam.
Vocals : Renjumon KK.
Producers : Solomon Sundilla, M.Sc. &
Jeevan Medari.
Editing & VFX : Nani HYD.
Vocals Recorded @ Rhythm Online HYD.
Recording Engineer : Kiran.
Mixed & Digitally Mastered K.Y. Ratnam.
Title Design : Manohar Golla, Akiveedu.
పల్లవి :
తూర్పుదేశపు జ్ఞానులకు, త్రోవచూపెను నక్షత్రం,
శిశువైనయేసుని చూచి, సంతసించెను విచిత్రం “2”
సాగిలిపడి పూజించెను, కానుకలను అర్పించెను “2”
యేసుమనలను రక్షించును,ఇమ్మానుయేలుగా తోడుండును “2”
అనుపల్లవి :
ఇదేయేకదా ! మనకు ఆనందము,
ఇదేయేకదా !! క్రిస్మస్ సంతోషము “2”
ll తూర్పు ll
చరణం 1.
ప్రకాశమైన వేకువచుక్క, మనయేసుక్రీస్తు ప్రభువు,
రక్షకునిగా మనకొరకు, జన్మించెను ఈభువియందు “2”
లోకమందు తండ్రిచిత్తము, నెరవేర్చగా యేసువచ్చెను,
భూమిమీద తనవారికి, సమాధానములు తెచ్చెను “2”
ll ఇదియేకదా ll
చరణం 2.
జనముమధ్య జీవవాక్యము, చేతపట్టిన మనము,
ధరణియందు జ్యోతులవలే, కనబడుచున్నామందరికి, “2”
గగనమందు తారలనుపోలి, ప్రకాశించెదము నిత్యము,
తండ్రిరాజ్యములో సూర్యునివలే, తేజరిల్లెదము మనము “2”
ll ఇదియేకదా ll
For More Detailes : 9989810228.
Telugu Christian songs lyrics